@ Training film on " EVM & VVPAT "
@ Conducting of Mock Poll
@ Polling Day Preparation
@ Special Tag
@ EVM Strip Seal
@ Blind and Infirm Votes
@ Proxy Votes
@ Challenged Votes
*☯️చాలెంజ్ ఓటు:
ఓటరు ఎవరైనా ఓటు వేయడానికి వచ్చినప్పుడు ఎన్నికల ఏజెంట్లు ఆ ఓటరుపై అభ్యంతరం వ్యక్తం చేస్తే సంబంధిత ఎన్నికల అధికారి ఫిర్యాదు చేసిన వ్యక్తి నుంచి రూ.2 రుసుం తీసుకుని రసీదు ఇస్తారు. వచ్చిన ఓటరు నిజమైనవారా, కాదా అని విచారిస్తారు. నిజమైన వారని తేలితే అతడికి ఓటు హక్కు కల్పించి రూ.2 రుసుంను జప్తు చేస్తారు. అతను నిజమైన వారు కాదని తేలితే ఓటరు నుంచి రూ.2 తీసుకుని ఏజెంట్‌కు అందించి ఓటు వేసేందుకు అనర్హుడిగా ప్రకటిస్తారు.
@ Tendered Votes
*🔴టెండర్ ఓటు*:
ఎవరైనా వ్యక్తి ఓటు వేయడానికి వచ్చినప్పుడు అతడి ఓటు ఇంతకుముందే మరొకరు వేసినట్లయితే ప్రిసైడింగ్ అధికారి అతడికి బ్యాలెట్ ఓటు ఇచ్చి వేయించాలి. దీన్ని టెండర్ ఓటుగా పిలుస్తారు. ఈ సమాచారాన్ని ఫారం-17బీలో నమోదు చేయాలి.
@ Under Age Voters
@ Conducting of Mock Poll
@ During Poll
@ Just Before Poll
@ Other Material
@ Setting Up the Polling Station
@ EVMs - DO's & DON'Ts
@ Marked Copes of Electoral Role
@ Setting up EVM on Polling Station
@ Meaning of EVM Displays
@ At the Close of Poll
@ Close of Poll
@ Micro Observer