SSC Info

 


   SSC PUBLIC EXAMINATION -2023

@    SSC 2023 Examination Centre CS & DOs  Useful formats for 12 Rooms  Software

@    SSC 2023 Examination Centre CS & DOs  Useful formats for 10 Rooms  Software    



*****

@    ఆన్లైన్ లో ఎంటర్ చేసిన SSC విద్యార్థుల వివరాలు లో ఏమైనా పొరపాట్లు గుర్తించినట్లు అయితే 

👉తేదీ : 09.01.2023 లోపు ఆన్లైన్ లో ఎడిట్ చేసుకోవడానికి అవకాశం ఇవ్వబడినది

కావున హెడ్మాస్టర్ లు అందరూ  ప్రతి విద్యార్థి కి సంబందించి కింది వివరాలు వెబ్సైట్ లో చెక్ చేయండి.

👉అభ్యర్థి పేరు, 

👉తండ్రి పేరు, 

👉తల్లి పేరు మరియు పుట్టిన తేదీ

👆🏻అన్ని ఎంట్రీలు అటెండెన్స్ రిజిస్టర్‌తో కాకుండా అసలు అడ్మిషన్ రిజిస్టర్‌తో  ధృవీకరించబడాలి. 

▪️బోధనా మాధ్యమం, సబ్జెక్టులు, 1st, 2nd మరియు 3rd lanuages పాఠశాల రికార్డుల ఆధారంగా ధృవీకరించబడాలి.

▪️కాంపిటెంట్ అథారిటీల నుండి పొందిన age condonation  ఆర్డర్‌లతో తక్కువ వయస్సు గల అభ్యర్థుల వివరాలు కూడా నామినల్ రోల్‌లో చేర్చబడ్డాయని ధృవీకరించాలి.

▪️2022-23 విద్యా సంవత్సరానికి పాఠశాల గుర్తింపు పొందిందని ధృవీకరించాలి.

👆🏻పై వివరాలు అన్ని  అందరి విద్యార్థులకు చెక్ చేయాలి అవసరం అయితే ఎడిట్ చేయవచ్చు

▪️విద్యార్థుల అందరి వివరాలు చెక్ చేసిన తర్వాత ప్రతి కాండిడేట్ ను సెలెక్ట్ చేసుకుని 

▪️లిస్ట్ చివరన గల Generate pdf  పై క్లిక్ చేసి నామినల్ రోల్ ప్రింట్ తీసుకోవాలి.

@    Rc.51 dt.3.1.23 Verification of Nominal Rolls an Edit - Instructions