@ Headmaster's Instructions for the SSC Examinations (March 2027)
@ SSC Exams March 2027 fee Details
@ Medical Certificate of Under Age Students
@ Condonation of Age Model Proceedings
విద్యార్థుల వయస్సు :
@ SSC Exams కు హాజరు కాబోయే విద్యార్ధులు. Dt.31.08.2012 కు ముందు జన్మించి ఉండాలి
అనగా. వారి వయస్సు. 14 సంవత్సరాలు. దాటి ఉండాలి. Age. తక్కువగా ఉన్న అభ్యర్థులకు Age condonation. కు అవకాశం కలదు.
@ Govt/లోకల్ బాడీ. విద్యార్ధులకు. ఏడాదిన్నర (18 నెలలు) వరకు సంబంధిత headmaster కు
ఆ పైన. 2 సం ల వరకు ఐతే. DGE గారికీ. అధికారం కలదు.
@ Private/aided. విద్యార్ధులకు. Age condonation చేయుటకు. ఏడాదిన్నర (18 నెలలు) వరకు. DEO.గారికి ఆ పైన.2 సం ల వరకు DGE గారికి అధికారం కలదు
@ 2 సం. ల పైన. Age condonation చేయుటకు వీలు లేదు.
ఫోటో, సంతకం
| అంశం | నిర్దేశించిన పరిమాణం |
|---|---|
| విద్యార్థి ఫోటో | కలర్ పాస్‌పోర్ట్ సైజు, 35 × 45 మి.మీ. |
| ఫోటో ఫైల్ పరిమాణం | గరిష్ఠంగా 100 KB |
| సంతకం ఫైల్ పరిమాణం | గరిష్ఠంగా 50 KB |
| ఫైల్ ఫార్మాట్ | JPEG లేదా PNG |
📡విద్యార్థులు -పుట్టుమచ్చల నమోదు... వివరాలు.✍️
★ Be careful about their location on the body
(left or right)
★ మచ్చ బాగా నల్లగా thick గా ఉంటే a black /dark mole on అని రాయాలి
★ మచ్చ light colour లో ఉంటే a light mole on అని రాయాలి.
★ అసలు మచ్చలు లేకపోతే scar ఏమైనా వుందా అని check చెయ్యాలి.
నుదురు- forehead
కనుబొమ్మ- Eyebrow
కనురెప్ప- eyelid
కణత -temple
చెవి -ear
చెంప -cheek
పై పెదవి - upper lip
కింది పెదవి - lower lip
గడ్డం- chin
భుజం-shoulder
ఛాతి- Chest
భుజం నుంచి మణికట్టు వరకు ( చేయి) =arm
{ భుజం నుండి మోచెయ్యి వరకు = arm,
మోచెయ్యి నుండి మణికట్టు వరకు = forearm} అని కూడా రాయవచ్చు }
మణికట్టు- wrist
బొటన వేలు- thumb
చూపుడు వేలు- index finger
ఉంగరం వేలు- ring finger
మధ్య వేలు- middle finger
చిన్న వేలు- little finger
అరచేయి- palm
మోచెయ్యి- elbow
బొడ్డు- navel
పొట్ట- abdomen
నడుము- waist
Hip = either side of the body below the waist and above the thigh.
తొడ- thigh
మోకాలు- knee
అరికాలు -foot
కాలివేలు- toe
కాలి బొటనవేలు = hallux/ big toe/ great toe
రెండవ కాలి వేలు = long toe
మూడవ కాలి వేలు= third toe/ ring toe
నాల్గవ కాలి వేలు = fourth toe/ ring toe
ఐదవ కాలి వేలు = little toe/ pinky toe/ baby toe/ outermost toe/ distal toe
పాదం కింద భాగం- foot sole
Examples: A dark mole on the upper lip.
A light mole on near the right ear.
A black mole on the right collar bone.
A light mole on the left cheek.
A scar on the right forearm.
A dark mole on the chest A light mole on the left abdomen.
