INCOME TAX

  



INCOME TAX 2023-24

    



@    Income Tax 2023-24 Software ( Putta Srinivas Reddy )

@    Income Tax 2023-24 Software ( Bakka Srinivas  Chary )


@    Employee Declaration for Pending Bills

@    Know your Tax

@    Income Tax All formats

@    BIN View

*****

హౌస్ లోన్ ఇంటరెస్ట్ టాక్స్ బెనిఫిట్ 3.5 లక్షల వరకు గ్రాస్ నుండి మినహాయింపు✍️ 

 💥Section 24: Sec-24 IT Act ప్రకారం ఇంటియజమాని 2 లక్షల వరకు గరిష్టంగా  గ్రాస్ శాలరీ నుండి మినహాయింపు పొందవచ్చు

 ➡️80EE : మీరు గృహ ఋణం 01.04.2016 to 31.03.2017 మధ్యన పొందివుంటే...50,000 అదనంగా గ్రాస్ శాలరీ నుండి మినహయింపు పొందవచ్చు... మొత్తం మీద 2 లక్షలు (Sec24)+50వేలు(80EE)=Rs.2,50,000 గరిష్టంగా మినహాయింపు పొందవచ్చు...

➡️80EEA: మీరు గృహ ఋణం  1st April 2019 and 31st March 2022 మధ్యన పొందివుంటే...1,50,000 అదనంగా గ్రాస్ శాలరీ నుండి మినహయింపు పొందవచ్చు... మొత్తం మీద 2 లక్షలు (Sec24) + 1.5లక్షలు(80EE) = Rs.3,50,000 గరిష్టంగా మినహాయింపు పొందవచ్చు...

********

పన్ను చెల్లింపు ఉద్యోగులకు సూచనలు


♦️ ఫిబ్రవరి లో కట్టబోయే పన్ను(టాక్స్) రూ12000 లకు మించితే  మీరు అడ్వాన్స్ పన్ను చెల్లింపు లోకి వెళతారు.

♦️ అడ్వాన్స్ టాక్స్ క్రింది విధాలు గా (ఫిబ్రవరిలో కట్టే మొత్తం పన్ను లో)  ఉంటుంది

March-May  15%

Jun-Aug 45%

Sep-Nov  75%

Dec-Feb 100%

అడ్వాన్స్ టాక్స్ కట్టకపోతే పై నెలల్లో కట్టాల్సిన టాక్స్ కి  1%-2% ఇంట్రెస్ట్ లెక్కిస్తారు. దీన్ని ఈ-ఫైలింగ్ చేసినప్పుడు చెల్లింపు చేయమంటారు.

♦️ ఒకవేళ అధికంగా టాక్స్ ముందస్తు కట్టిన దానికి 1%-2% ఇంట్రెస్ట్ కలిపి  రిఫండ్ రూపంలో మీకు అందిస్తారు.

♦️ ఉద్యోగి టాక్స్ ను తన జీతం లో నుండి cut చేసినప్పటికీ TDS చేయించకపోతే Income టాక్స్ డెఫిర్ట్మెంట్ దృష్టిలో పన్ను చెల్లించనట్లే లెక్క.మనం టాక్స్ కట్టినా కట్టని కిందికి వస్తాము.

 ♦️ కావున ప్రతి ఉద్యోగి తమతమ DDO ని అడిగి TDS చేయించుకొనుటకు బాధ్యత తీసుకొని సహకరించుకోవాలి.

 ♦️ ప్రతి ఉద్యోగి జూన్ 31 లోపు తమ ఈ-ఫైలింగ్ చేయాలి. లేనిచోఆలశ్య రుసుము క్రింద రూ 1000/5000 లు చెల్లించాలి.

♦️ DDO లకు సూచనలు

DDO తన పరిధి లొ గల ఉధ్యోగులు ఎవరు అడ్వాన్స్ టాక్స్ చెల్లించు కోవలోకి వస్తారో గుర్తించి తగు సూచనలు ఇచ్చి టాక్స్ కట్ చేయాలి .(అడ్వాన్స్ స్లాబ్ వారీగా)*

♦️ DDOలు క్వార్టర్ వారీగా TDS క్రమం తప్పకుండా డ్యూ DATE లోపు చేయించాలి.

♦️ లేట్ ఫైల్ చేసిన చో (ఏ క్వార్టర్ లో చేయాల్సిన TDS అదే క్వార్టర్ లో DDO TDS చేయించలేకపోయిన చో)

♦️ DDO కి పెనాల్టీ రూపంలో ప్రతి రోజు కి రూ200లు చెల్లింపు చేయాలి(ఎంత టాక్స్ కట్ చేస్తే అంతకు మించకుండా). దీని కొరకు DDO కి నోటీసులు INCOME టాక్స్ డిపార్ట్మెంట్ వస్తాయి.DDO రెస్పాన్స్ ఇవ్వాల్సి ఉంటుంది.

♦️ TDS అమౌంట్  తక్కువగా cut(టాక్స్) చేయడం వలన  ఆ కాలానికి ఇంట్రెస్ట్ క్రింద DDO కూడా చేయించవలసి ఉంటుంది.

♦️ లేట్ ఫైల్ చేయడం వలన .లేట్ ఫీ  బాటుగా ఇంట్రెస్టు ను కట్టాలి. తప్పు జరిగినచో తిరిగి మళ్ళీ ఫైలింగ్ అవకాశం ఇవ్వరు ఒక్కోసారి రిఫండ్ కూడా పొందలేము.

♦️ TDS అనే ప్రక్రియ లో టాక్స్ కట్టిన అందరూ ఉద్యోగులకు ఒకే సారి కలిపి TDS చెయ్యవలసి ఉంటుంది . ప్రతి ఉద్యోగికి ఒకసారి TDS చేయలేరు.

♦️ ఈ-ఫైలింగ్ ని ఏ ఉద్యోగికి వారు వేరు వేరు గా ఈ-ఫైలింగ్ చేయించుకోవాలి.

♦️పై సూచనలు ఆధారంగా DDO/EMPLOYEE సకాలంలో తమ టాక్స్ మరియు TDS.ఈ-ఫైలింగ్ చేసుకోగలరు....