TS SSC 2023-24 INFO

 


TS SSC 2023-24 INFO


@    SSC March 2024 Examinations Hall Tickets

@    SSC March 2024 Examination Time Table

@    SSC - Submission Related Formats 

@    Online Application of SSC Public Examinations 2024

@    Challan Entry Form ( Only for SSC Exams fee )

@    HMs Instructions for SSC Public Examinations 2024

@    Notification of Extended DUE Dates for SSC Public Examinations 2024

@    User Manual for Submission of SSC Nominal Rolls for SSC Public Examinations 2024



Instructions :  

#    For Login School Code will be the User-Id and the Password is also School Code for the first login After login into the website you have to enter the new password.

# Student's Photo & signatures are kept in  jpeg format only

        Photo size: 30kb -40kb
        Signature size: 10kb- 20kb

@    SSC Exams కు హాజరు కాబోయే విద్యార్ధులు. Dt.31.08.2009 కు ముందు జన్మించి ఉండాలి

అనగా. వారి వయస్సు. 14 సంవత్సరాలు. దాటి ఉండాలి. Age. తక్కువగా ఉన్న అభ్యర్థులకు Age condonation. కు అవకాశం కలదు.

@    Govt/లోకల్ బాడీ. విద్యార్ధులకు.   ఏడాదిన్నర  (18 నెలలు) వరకు   సంబంధిత headmaster కు

ఆ పైన.  2 సం ల వరకు ఐతే. DGE గారికీ. అధికారం కలదు.

@    Private/aided. విద్యార్ధులకు. Age condonation  చేయుటకు. ఏడాదిన్నర (18 నెలలు) వరకు. DEO.గారికి  ఆ పైన.2 సం ల వరకు  DGE గారికి అధికారం కలదు

@    2 సం. ల పైన.  Age condonation చేయుటకు వీలు లేదు.


Age condonation కు కావలసినవి. 

 300/- చాలనా. 
 మెడికల్ సర్టిఫికేట్ 
 Date of birth proof
Age condonation కోరుతూ  Aplication

******
 📡విద్యార్థులు -పుట్టుమచ్చల నమోదు... వివరాలు.✍️

 ★ Be careful about their location on the body 
(left or right)

 ★ మచ్చ బాగా నల్లగా thick గా ఉంటే a black /dark mole on అని రాయాలి

★ మచ్చ light colour లో ఉంటే a light mole on అని రాయాలి.

 ★ అసలు మచ్చలు లేకపోతే scar ఏమైనా వుందా అని check చెయ్యాలి.

నుదురు- forehead
కనుబొమ్మ- Eyebrow 
కనురెప్ప- eyelid 
కణత -temple 
చెవి -ear  
చెంప -cheek 
పై పెదవి - upper lip 
కింది పెదవి - lower lip  
గడ్డం- chin 
భుజం-shoulder 
ఛాతి- Chest 
భుజం నుంచి మణికట్టు వరకు ( చేయి) =arm
{ భుజం నుండి మోచెయ్యి వరకు = arm, 
మోచెయ్యి నుండి మణికట్టు వరకు = forearm} అని కూడా రాయవచ్చు }
మణికట్టు-  wrist 
బొటన వేలు- thumb 
చూపుడు వేలు- index finger           
ఉంగరం వేలు- ring finger 
మధ్య వేలు- middle finger 
చిన్న వేలు- little finger 
అరచేయి- palm 
మోచెయ్యి- elbow 
బొడ్డు-  navel 
పొట్ట- abdomen 
నడుము- waist
Hip = either side of the body below the waist and above the thigh.
తొడ- thigh 
మోకాలు- knee 
అరికాలు -foot 
కాలివేలు- toe 
కాలి బొటనవేలు = hallux/ big toe/ great toe
రెండవ కాలి వేలు = long toe                
మూడవ కాలి వేలు= third toe/ ring toe
నాల్గవ కాలి వేలు = fourth toe/ ring toe
ఐదవ కాలి వేలు = little toe/ pinky toe/ baby toe/ outermost toe/ distal toe 
పాదం కింద భాగం- foot sole

Examples: A dark mole on the upper lip. 
A light mole on near the right ear. 
A black mole on the right collar bone. 
A light mole on the left cheek. 
A scar on the right forearm. 
A dark mole on the chest A light mole on the left abdomen.