Inspection of Schools in Telangana - Guidelines

*పాఠశాల తనిఖీ-మార్గదర్శకాలు–ముఖ్యాంశాలు *


✅ ప్రధాన ఉద్దేశ్యం:

* విద్యా నాణ్యత పెంపు కోసం పాఠశాలలపై పర్యవేక్షణ బలపరచడం.

* ప్రతి విద్యా సంవత్సరం కనీసం రెండు సార్లు తనిఖీలు చేయాలి (ప్రారంభం తర్వాత & ఫాలో-అప్).


✅ తనిఖీకి 2% ఉపాధ్యాయుల నియామకం:

* రాష్ట్రంలోని మొత్తం ఉపాధ్యాయుల్లో 2% తనిఖీ, పర్యవేక్షణకు నియమిస్తారు.వారిని పూర్తిస్థాయి తనిఖీ అధికారులుగా పరిగణిస్తారు.

✅ Inspection teachers qualifications:

* కనీసం 10 సంవత్సరాల అనుభవం.

* శిక్షణా కార్యక్రమాలలో పాల్గొనాలి.

* శిక్షణ, టెక్నాలజీ పరిజ్ఞానం ఉండాలి.

* శిక్షణ ఫలితాలపై దృష్టి, కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి.

* ఏవైనా శిక్షాత్మక చర్యలు లేకూడదు.


✅ Inspection points:

* పాఠ్యాంశాలు, లెసన్ ప్లాన్‌ల పరిశీలన.

* గ్రంథాలయాలు, ప్రయోగశాలలు, సహపాఠ్య కార్యకలాపాలు.

* స్పోర్ట్స్, డిజిటల్ ఎడ్యుకేషన్, PM-POSHAN (MDM), ఆరోగ్య తనిఖీలు.

* టాయిలెట్లు, తాగునీరు, బౌండ్‌వాల్, విద్యుత్, ఆడిటోరియం, ప్లే గ్రౌండ్ పరిశీలన.

* విద్యార్థులకు యూనిఫార్ములు, పాఠ్యపుస్తకాలు, నోట్‌బుక్స్ పంపిణీ పరిస్థితి.

* ఫలితాలు, పాఠ్య ప్రణాళికల అమలుపై పరిశీలన.


✅ Inspection:

* ప్రాథమిక పాఠశాలలు: రోజుకు 2 పాఠశాలలు, త్రైమాసికానికి 100 పాఠశాలలు.

* ఉన్నత పాఠశాలలు: రోజుకు 1 పాఠశాల, త్రైమాసికానికి 50 పాఠశాలలు.


✅ ప్రభుత్వ స్థాయి సమీక్షలు:

* జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో కమిటీ నియామకాలు.

* త్రైమాసిక, వార్షిక పర్యటన ప్రణాళికలు ఆమోదానికి సమర్పణ.

* పరిశీలన నివేదికలు తదుపరి నెల 5వ తేదీలోగా సమర్పణ.


✅ ప్రత్యేక విషయాలు:

* ఆకస్మిక తనిఖీలు & ఫాలో-అప్‌లు తప్పనిసరి.

* Samagra Shiksha నిధుల నుండి ప్రయాణ భత్యం.

* పరిశీలన ఫార్మాట్ & చెక్లిస్ట్‌ను ఉపయోగించాలి.

Download:

Academic Calendar 2025-26

ACADEMIC CALENDER-2025-26




1. Academic Year Timeline

    Reopening of schools: 12.06.2025
    Last working day: 23.04.2026
    Summer vacation: 24.04.2026 to 11.06.2026
    Total working days: 230

2. Syllabus Completion

    Class X: By 10.01.2026 (followed by revision & pre-finals)
    Classes I to IX: By 28.02.2026 (March is for revision & SA-2 prep)

3. Daily Activities

    Yoga & Meditation: 5 minutes daily during or after assembly
    Reading Activity: 30 minutes daily (textbooks, storybooks, newspapers)

4. Badi Bata Programme

    Dates: 06.06.2025 to 19.06.2025

5. Exam Schedule

    Assessment Dates
    FA-1 By 31.07.2025
    FA-2 By 30.09.2025

    SA-1 24.10.2025 to 31.10.2025

    FA-3 By 23.12.2025
    FA-4 By 07.02.2026 (Class X), 28.02.2026-(I to IX)

    SA-2 10.04.2026 to 18.04.2026-(I to IX)

    Pre-final (Class X)-Before 28.02.2026
    SSC Board Exams March 2026

6. Holidays

     Dussehra: 21.09.2025 to 03.10.2025
    Christmas (Missionary Schools): 23.12.2025 to 27.12.2025
    Sankranti (Other Schools): 11.01.2026 to 15.01.2026

Download :